మీ గర్ల్ ఫ్రెండ్ తో ఆ విషయాలను చెబితే బంధం ఇంకాస్త బలపడుతుందట...

Satvika
ఇద్దరు వేరు వేరు లింగాల వ్యక్తులు అంటే ఆడ , మగ మద్య శృంగారం అనేది చాలా ముఖ్యమైనది.. అందుకే వారి బంధాన్ని మరింతగా బల పడుతుంది..అందుకే ఇద్దరూ శరీరాన్ని పంచుకోవడం కంటే మనసును పంచుకోవడం వల్ల ఇద్దరి మద్య శృంగారం మరింత రసవత్తరంగా సాగుతుందని నిపుణులు అంటున్నారు. మీ గర్ల్ ఫ్రెండ్ తో అయిన , భాగస్వామితో అయిన కూడా పడక గదిలో ఉన్నప్పుడు అన్నిటినీ పంచుకోవాలని . లేదా ఏదైనా మాట్లాడాలని కోరుకుంటారు.. ఒకరి మీద మరొకరికి నమ్మకం కుదురుతుంది..

శృంగారంలో తన భాగస్వామితో చేయాలనుకున్న విధానాల గురించి మాట్లాడటంతో మొహమాటం అనేది పోయి భావతృప్తి చెందుతారు. ఒకరి మనసు మరొకరు తెలుసుకోవడం వల్ల ఇద్దరు ఎంజాయ్ చేస్తారట.. ఇకపోతే శృంగారం గురించి డిస్కషన్ స్టార్ట్ చేయడానికి మూవీస్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. ఏదైనా మూవీలో ఒక రొమాంటిక్ సీన్ మీకు నచ్చలేదనుకోండి, మీ పార్ట్నర్ తో ఆ విషయం చెప్పి వారెలా ఫీల్ అవుతునారో కనుక్కోండి. మీకెందుకు నచ్చలేదో కూడా వివరించండి..

భాగస్వామితో ఏదైనా డిస్కషన్ చేయడానికి మంచి సమయం కూడా చూసుకోవాలి..అప్పుడే ఇద్దరికీ బాగుంటుంది.. అవతలి వారి మూడ్ ను బట్టి వివరించాలి.. అన్నీ సమయాలు ఒకేలా ఉండవు అంటున్నారు. అందుకని, మీ ఇద్దరికీ మూడ్ బావున్నప్పుడు ఈ డిస్కషన్ పెట్టుకోండి. ఇంకా శృంగారం గురించి అడగటం , తెలుసుకోవడం లాంటివి చేస్తే శృంగారం కొంచెం సరదాగా గడుస్తుంది.శృంగారం ఫన్ గా ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన కావర్సేషన్ కూడా ఫన్ గా నే ఉండాలి కదా. దీని మీద డీప్ డిస్కషన్స్ పెట్టకుండా లైట్ గా మాట్లాడుకుంటే సరదాగా హాయిగా ఉంటుంది.ఈ శృంగారంలో అబ్బాయి ఎంతగా తృప్తి పొందుతాడో అమ్మాయి కూడా అంతే పొందుతుంది.. ఏదైనా కానీ ఇద్దరి మధ్య స్వీట్ మూమెంట్స్ జరిగితే ఇంకాస్త ఎక్కువగా రొమాన్స్ చేయొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: