వైరెలెహే: పిల్లి ప్రాణాలు ఎలా కాపాడారో చూడండి....(వీడియో)

Satvika

ఎక్కడో అక్కడ ప్రతి రోజు జంతువులను కాపాడటానికి చాలా మంది కాపాడారు అంటూ వారిది చాలా జాలి హృదయం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అలా రోజుకో వార్త వింటునే ఉంటున్నాము..అయితే ఇప్పుడు ఓ గ్రామస్తులు చేసిన పనికి చాలా మంది వారెవ్వా అంటున్నారు ...ఓ పిల్లి బావిలో పడింది.  అయితే ఆపిల్లిని ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు.. 

 

ఏదైనా చిన్న జంతువు కష్టాల్లో ఉంటే చాలు కాపాడటానికి కాస్త మనుషులు ప్రయత్నాలు చేయడం మనం సోషల్ మీడియాలో ఏదోక సందర్భంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చాలా మంది సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. పాములు, పిల్లులు, కుక్కలు, ఏనుగులు, ఇలా రకరకాల జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య మనం చూస్తున్నాం...

 

దీనితో గ్రామస్తులు అందరూ అక్కడికి చేరుకొని ఆ పిల్లి కోసం చేపలు పట్టే ఒక పరికరాన్ని నీళ్ళల్లోకి దింపారు. ముందు కంగారు పడినా సరే ఆ పిల్లి ఆ పరికరం మీదకు వచ్చింది. ఆ పిల్లి ఆ పరికరం మీదకు రాగానే పైకి లాగుతున్నారు, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. చాలా కష్టపడి పిల్లిని కాపాడిన వ్యక్తులకు సోషల్ మీడియాలోని వాళ్ళు శబాష్ అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: