అపర కుబేరుడు ముఖేష్ అంబానీ.. కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?

praveen
భారత్లో అపరకు కుబేరుడు ఎవరు అనే ప్రస్తావన వచ్చిందంటే చాలు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు ముఖేష్ అంబానీ. కేవలం మన దేశంలో మాత్రమే కాదండోయ్ ప్రపంచ కుబేరుల జాబితాలో కూడా టాప్ టెన్ లో కొనసాగుతూ ఉన్నారు ముకేశ్ అంబానీ. అయితే ఇక అంత సంపద ఉన్న తర్వాత ముకేశ్ అంబానీ లైఫ్ స్టైల్ ఎంత రిచ్ గా ఉంటుందో ఇక సామాన్యుల ఊహకుందని విధంగానే ఉంటుంది అని చెప్పాలి.

 ప్రతి విషయంలో కూడా ఎంతో కాస్లీ గా ఆలోచిస్తూనే లక్సరీ లైఫ్ కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే వాళ్లు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ముఖేష్ అంబానీ అంతా సంపన్నుడు అయినప్పుడు ఇక ఆయన కింద పని చేసే వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ఎంతోమందికి వస్తూ ఉంటుంది. ఇక అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనకింద పనిచేసే వారికి జీతభత్యాలు ఎంత మొత్తంలో ఇస్తాడు అని తెలుసుకోవడానికి కూడా ఎంతోమంది ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. ముఖ్యంగా ముఖేష్ అంబానీ లగ్జరీ కారు నడిపే డ్రైవర్ కి ఎంత మొత్తంలో ముట్ట చెబుతారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే ముఖేష్ అంబానీ డ్రైవర్ గా మారడం అంటే అంత సులభమైన విషయం కాదు. కుటుంబ మొత్తానికి డ్రైవర్ గా పని చేసే వ్యక్తి ముందుగా కఠినమైన శిక్షణ పొందాల్సి ఉంటుంది అని చెప్పాలి. అంబానీ కుటుంబానికి డ్రైవర్ గా నియమించుకునే వ్యక్తిని ఓ ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అందిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మెలగాలి అన్న విషయాన్ని అతనికి ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు.. ఇంతకీ అపర కుబేరుడు ముఖేష్ అంబానికి డ్రైవర్ గా పనిచేసే వ్యక్తికి జీతం ఎంత వస్తుందో తెలుసా.. దాదాపు నెలకు రెండు లక్షల రూపాయలు. ఇక అంబానీ దగ్గర ఉన్న అన్ని విలాసవంతమైన కాళ్లు నడిపే సామర్థ్యాన్ని ఈ డ్రైవర్లు కలిగి ఉంటారట. అందుకే వారికి నెల జీతం అంత పెద్ద మొత్తంలో ఉంటుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: