కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఇంటి చిట్కాలు?

Purushottham Vinay
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఇంటి చిట్కాలు?

ఈ రోజుల్లో చాలా మంది కూడా కంటి సమస్యలతో ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు.మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు అనుసరించాల్సిన కొన్ని టిప్స్ వున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.పొద్దున్నే నిద్ర లేచాకా కళ్లను కడగడానికి చల్లటి నీటిని ఉపయోగించాలి.ఇది మీ కళ్ళ నుండి ధూళిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది.ఇంకా అలాగే ఇది మీ కళ్ళను హైడ్రేట్ చేయడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.అలాగే సూర్య నమస్కారం, ప్రాణాయామం మొదలైన సులభమైన వ్యాయామాలను చేయడం వల్ల కూడా మీరు మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఇది మీ కళ్ళకు రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా అలాగే కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.ఇంకా అలాగే తలకు క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ చాలా బాగా మెరుగుపడుతుంది.మీ కంటి ఒత్తిడి నుండి మీకు ఖచ్చితంగా ఉపశమనం అనేది లభిస్తుంది.అలాగే ఫుట్ మసాజ్ థెరపీ చాలా మంచిది.ఇది మీకు మంచి నిద్ర పట్టేందుకు ఎంతగానో సహాయపడుతుంది. 


నిద్ర లేకపోవడం వల్ల మీ కంటి ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.ఇంకా అలాగే కలబందలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాటన్ బాల్స్ సహాయంతో కలబంద రసాన్ని మీరు మీ కళ్ళకు రాసుకోవచ్చు. ఇది కంటి ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.మీ కంటి చూపును మెరుగుపరచడానికి ఇంకా అలాగే ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ఉసిరి రసం ఖచ్చితంగా త్రాగాలి. మీరు కంటి చూపును పెంపొందించడానికి ఉసిరి నూనెతో మీ కళ్ళ చుట్టూ మసాజ్ చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది.ద్రాక్ష మంచి ఆయుర్వేద మూలిక, ఇది మీ కళ్ళలో చికాకును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇది శరీరానికి చలవను అందిస్తుంది. ఇందులో ఉండే ఆంథోసైనిన్ ఇంకా అలాగే యాంటీఆక్సిడెంట్లు మీ కళ్లకు తేమను అందిస్తాయి.ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. కంటి ఆరోగ్యాన్ని ఖచ్చితంగా బాగా మెరుగుపరచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: