పెరుగు అన్నం తింటే కలిగే లాభాలు?

Purushottham Vinay
మన సౌత్ ఇండియా వంటకాల్లో పెరుగన్నం చాలా ముఖ్యమైంది. మనలో చాలామంది కూడా అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా పెరుగన్నం తింటారు. పెరుగు జీర్ణవ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉండే ప్రోబయెటిక్ ఉత్పత్తి చేస్తుంది. పెరుగు అన్నం అధిక ప్రోటీన్ కలిగి ఆహారం. ఇది జీర్ణక్రియకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. మొత్తంగా పెరుగు అన్నం జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు జీర్ణసమస్యల నుంచి ఖచ్చితంగా ఉపశమనం కలిగిస్తోంది.ఇంకా అంతేకాదు రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో కూడా బాగా సహాయపడుతుంది. అలాగే కళ్ళకు ఇంకా చర్మానికి పోషణను కూడా అందిస్తుంది.అందుకే ప్రతి రోజూ కూడా ఖచ్చితంగా పెరుగు అన్నం తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక లాక్టోబాసిల్లస్ బల్గారికస్ అనే బ్యాక్టీరియా పెరుగు అన్నంలో ఉంటుంది. ఈ బాక్టీరియా ప్రేగులు ఇంకా అలాగే కడుపు లోపలి పొరపై పని చేస్తుంది. ఇంకా అలాగే జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.ఇంకా అలాగే వైట్ రైస్‌లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. చప్పగా ఉంటుంది. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది.


ఇది జీర్ణ సమస్యలతో బాధపడేవారికి చాలా మంచిది.ఇంకా అలాగే పెరుగు అన్నం విశ్రాంతికి ఉపకరిస్తోంది. ఇందులో ప్రోబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్లు ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒత్తిడిని చాలా ఈజీగా దూరం చేస్తాయి.ఇంకా అలాగే పెరుగు అన్నంలో చర్మానికి మేలు చేసే లక్షణాలు చాలా ఉన్నాయి. ఇది చాలా సులభంగా జీర్ణం అవుతుంది. ఇంకా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు ఇది మీ చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని కూడా చూపుతుంది. అందుకే ప్రతిరోజూ పెరుగు అన్నం తింటే మీ చర్మంపై మచ్చలు లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది.అందుకే ప్రతిరోజు గిన్నె పెరుగు అన్నం తింటే శరీరానికి తగినంత శక్తి లభిస్తోంది. ఈ పెరుగులో కార్బోహైడ్రేట్లు చాలా పుష్కలంగా ఉంటాయి.ఇవి జీర్ణ ఎంజైమ్‌ల ద్వారా విచ్ఛిన్నమై శరీరానికి మంచి శక్తిని అందించడంలో చాలా బాగా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: