పురుషుల ఆరోగ్యానికి ఈ డ్రింక్ ఒక వరం..?

Purushottham Vinay
ప్రస్తుతం మనిషి కాలంతో పోటీపడుతూ చాలా వేగంగా పరుగులు పెడుతూ జీవిస్తున్నాడు. మారుతున్న కాలంలో మారిన జీవన శైలి ఇంకా తగ్గిన శారీరక శ్రమతో అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.ముఖ్యంగా ఈరోజుల్లో పురుషులలో సత్తువ తగ్గిపోతోంది. పురుషులలో కేవలం స్టామినా మాత్రమే కాదు.. జీర్ణక్రియ, బాన పొట్ట ఇంకా అలాగే పైల్స్ వంటి చాలా రకాల సమస్యల బారిన పడుతున్నారు. ఇంకా శారీరక బలహీనత కారణంగా, పురుషులు అప్పుడప్పుడు కండరాలలో నొప్పి ఇంకా బద్ధకం లాంటి సమస్యలు ఎక్కువగా ఎదురుకుంటున్నారు.అలాంటి పరిస్థితిలో.. ఇంగువ తీసుకోవడం పురుషులకు చాలా రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.ముఖ్యంగా పురుషులు పాలలో దేశీ నెయ్యి ఇంకా అలాగే ఇంగువ కలిపి తాగడం వల్ల చాలా సమస్యలు మాయం అవుతాయి.పాలు, దేశీ నెయ్యి ఇంకా అలాగే ఇంగువ కలిపి పురుషులు తాగడం వలన వారికి ఇన్స్టంట్ శక్తినిస్తుంది. పాలలో ఉన్న ప్రొటీన్లు.. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు శక్తిని పెంచుతూ ఉంటుంది. ఈ ఇంగువ కండరాలకు కూడా చాలా బలాన్ని ఇస్తుంది.ఇంకా అలాగే, నెయ్యి తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా త్వరగా తగ్గుతుంది.


పురుషులలో శారీరక బలహీనతను తొలగించి శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.చాలా మంది కూడా ఈరోజుల్లో ఫైల్స్ బారిన పడతారు. అందుకే మలం గట్టిపడకుండా నిరోధించడం అత్యవసరం. ఇలాంటి పరిస్థితుల్లో దేశీ నెయ్యి ఇంకా ఇంగువ కలిపిన పాలు తాగడం వల్ల పైల్స్ సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.వృద్ధాప్యం బారిన పడే పురుషుల శరీరంలో కాల్షియం లోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో కండరాలు బలహీనపడటం కూడా ప్రారంభమవుతుంది.ఇక అలాంటి పరిస్థితిలో, పాలు, దేశీ నెయ్యి ఇంకా ఇంగువ కలిపి తీసుకోవడం వల్ల కండరాలలో కాల్షియం ఇంకా ఒమేగా-3 వృద్ధి చెందుతుంది.కండరాల బలం కూడా బాగా పెరుగుతుంది.ఇంగువ ఎల్లప్పుడూ శరీరంలో వాత, పిత్త ఇంకా కఫాలను సమతుల్యం చేస్తుంది. ఇంగువ  జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. ఈ పాలు శరీరంలో అగ్ని మూలకాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.. దీంతో జీర్ణవ్యవస్థ కూడా వేగవంతం అవుతుంది. ఇంకా అంతేకాదు అజీర్ణం, అసిడిటీని కూడా తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: