థైరాయిడ్ తో బాధపడుతుంటే ఇలా చేసి తగ్గించుకోండి?

Purushottham Vinay
థైరాయిడ్ సమస్యతో ఎక్కువగా బాధపడే వారు కొవ్వు తక్కువగా ఉండే పాలు, పెరుగు ఇంకా అలాగే చీజ్ వంటి వాటిని చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా అలాగే వీరు గ్రీన్ టీ ని అంత ఎక్కువగా తీసుకోకూడదు.ఇంకా అదే విధంగా సోయా గింజలను ఇంకా సోయా ఉత్పత్తులతో పాటు సగం ఉడికించిన ఆకుకూరలను అస్సలు తీసుకోకూడదు. బ్రకోలి, బచ్చలి కూర, క్యాబేజ్ ఇంకా అలాగే క్యాలీప్లవర్ వంటి వాటిని తీసుకోకపోవడమే మంచిది. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను, జంక్ ఫుడ్ ను ఇంకా అలాగే వేయించిన బంగాళాదుంపలను కూడా వారు ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే అదే విధంగా థైరాయిడ్ లో ఉండే మరో రకం హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.అందుకే దీనిని హైపర్ థైరాయిడిజం అంటారు.ఇక దీని కారణంగా బరువు పెరగడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, కండరాల నొప్పులు, వాపులు ఇంకా అలాగే మలబద్దకం వంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.


హైపో థైరాయిడ్ తో బాధపడే వారు అయోడిన్ ఉన్న ఉప్పును మాత్రమే తీసుకోవాలి. అలాగే చేపలను, ఆలివ్ నూనెను ఇంకా పీచు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. అదే విధంగా రోజూ ఒక ఉడికించిన కోడిగుడ్డును ఖచ్చితంగా తీసుకోవాలి. హైపో థైరాయిడ్ తో బాధపడే వారు వారి థైరాయిడ్ స్థాయిలను బట్టి రోజుకు ఒకటి లేదా రెండు కోడిగుడ్లను తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ సమస్యతో బాధపడే వారు పండ్లను ఇంకా అలాగే తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. బ్రకోలి, క్యాబేజ్, క్యాలీప్లవర్, క్యారెట్ ఇంకా అలాగే ముల్లంగి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.అలాగే హెర్బల్ టీ లను కూడా ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే ఇవి హైపర్ థైరాయిడ్ సమస్యను చాలా ఈజీగా తగ్గిస్తాయి. ఇంకా అలాగే మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ను ఇంకా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను మీరు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ స్థాయిలు చాలా ఈజీగా క్రమబద్దీకరించబడతాయి.థైరాయిడ్ సమస్యతో ఎక్కువగా బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకుంటూ వైద్యులు సూచించిన విధంగా మందులను ఎక్కువగా వాడుతూ ఉంటే థైరాయిడ్ సమస్యను చాలా సులువుగా అధిగమించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: