ఉసిరి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..?

Divya
ప్రకృతిలో దొరికేటువంటి వాటిలో మనకి ఉసిరి కూడా ఒకటి. ఉసిరి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో విటమిన్స్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఉసిరిని ప్రతి రోజు తినడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి. ముఖ్యంగా హెయిర్ ఫాలో ను తగ్గిస్తుంది. ఉసిరి తీసుకోవడం వల్ల జుట్టు చాలా దృఢంగా ఉండడమే కాకుండా అలాగే చాలా గుర్తుగా పెరగడంతో పాటు చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.
ఉసిరిలో న్యూట్రిమెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల చర్మం పైన చనిపోయిన కణాలను సైతం రీసైక్లింగ్ చేస్తాయి . ఉసిరికాయ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా ఉండడమే కాకుండా నల్లటి మచ్చలను కూడా తొలగించడానికి చాలా సహాయపడుతుంది. ముఖం మీద ఉండేటువంటి ముడతలు తొలగిపోయి చర్మం చాలా యవ్వనంగా తయారవుతుంది.  ఉసిరిలో ఉండేటువంటి విటమిన్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఉసిరికాయ మలబద్ధత సమస్యను కూడా తగ్గిస్తాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఉసిరికాయ జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల పచ్చకామర్ల వచ్చినవారు ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
ఈ చలికాలంలో వచ్చే వ్యాధులను సైతం వారంలో ఒక్కసారైనా ఉసిరిని తింటే  వాటి నుంచి బయటపడవచ్చు. అధిక వేడి సమస్యతో ఇబ్బంది పడేవారు తరచూ తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. షుగర్ పేషెంట్లు కూడా ఉసిరికాయను తరచు తినడం వల్ల ఆరోగ్యం మరింత సురక్షితంగా ఉంటుంది. ఎవరైనా మూత్రపిండాల సమస్యతో ఇబ్బంది పడేవారు వీటిని మాత్రం అసలు తినకూడదు. ఎందుచేత అంటే ఉసిరికాయ తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం బాగా పెరిగిపోతుంది దీంతో మూత్రపిండాలకు ఫిల్టర్ చేయడం చాలా కష్టకరంగా మారుతుంది ఇది మూత్రపిండాల ఫెయిల్యూర్ కి కారణమవుతుందని తెలియజేస్తున్నారు. ఏదైనా శాస్త్ర చికిత్స చేయించుకున్న వారు రెండు వారాల నుంచి ఉసిరికాయలు తినడం వల్ల రక్తక

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: