హెచ్చరిక: తందూరి చికెన్ తినేవారికి ఆ ముప్పు?

Purushottham Vinay
హెచ్చరిక : తందూరి చికెన్  తినేవారికి ఆ ముప్పు ?

ఇక చికెన్ మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం ఆ మాంసాన్ని తినడం ఆరోగ్యానికి మంచిది కాదట. అలా కాల్చడం వల్ల దాని పై పొరపై క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. మనలో కండలు పెరిగేందుకు దోహద పడే “ఆర్గానిక్ యాసిడ్” చాలా ఎక్కువ మంట మీద వేడి చేసినప్పుడు క్యాన్సర్ కి కారణమయ్యే “హెటెరోసైక్లిక్ అమైన్‌”లుగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా అవి కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పు మీద పడుతుంది. ఇది ఖచ్చితంగా పాలీ సైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్ లకి దారితీస్తుంది.. ఇలా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్  జబ్బు వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు.ఇక నిప్పుల మీద కాల్చి చేసే తందూరి చికెన్‌, లేదా మాంసం తినడం వల్ల.. ప్రమాదకరమైన క్యాన్సర్‌ జబ్బు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని  తాజా అధ్యాయనంలో తేలింది. 


ఇక నేరుగా మంటపై చేసే ఆహార పదార్థాలు ఇంకా ప్రత్యేకించి మాంసాహారం వల్ల.. క్యాన్సర్‌కి కారణమవుతుందని నిపుణులు తేల్చారు. కాల్చిన మాంసాన్ని తినడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.ఈ మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దానిపై పొరపై క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే కండలు పెరిగేందుకు దోహద పడే ఆర్గానిక్ యాసిడ్.. అధిక మంట మీద వేడి చేసినప్పుడు క్యాన్సర్‌కి కారణమయ్యే హెటెరోసైక్లిక్ అమైన్‌లుగా మారుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలానే..మాంసం కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పు మీద పడుతుంది. ఇది పాలీ సైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్‌లకి ఖచ్చితంగా కూడా దారితీస్తుంది. ఇది తీసుకుంటే మనుషులకు చాలా ప్రమాదకరం.కాబట్టి అలా ఎప్పుడూ కూడా తినకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: