కిడ్నీ స్టోన్స్: లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

Purushottham Vinay
కిడ్నీ అనేది మన శరీరంలోని ఒక ముఖ్యమైన భాగం. ఇది మన శరీరంలోని అన్ని విషపదార్ధాలను కూడా తొలగించి రక్తాన్ని శుభ్రపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.కాబట్టి కిడ్నీని ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మందికి కూడా కిడ్నీ స్టోన్ సమస్య అనేది ఎక్కువగా తలెత్తుతుంది. కిడ్నీలో రాళ్ళు అనేవి మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. మూత్రపిండాల్లో కనుక రాళ్లు ఉంటే ఎలాంటి.. లక్షణాల కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మూత్ర విసర్జన సమస్య ఎక్కువ అయితే మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉండవచ్చు. అప్పుడు మూత్రవిసర్జన సమయంలో నొప్పి అనేది కలుగుతుంది. కిడ్నీలో రాళ్ల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటే మూత్రంలో రక్తం కూడా వస్తుంది. ఈ సందర్భంలో, మీరు వెంటనే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.ఇంకా అలాగే మీ వెన్ను, కడుపులో నొప్పి కనుక ఉంటే ఇంకా అలాగే మీకు నిరంతరం కడుపు నొప్పి, వెన్నునొప్పి ఉంటే, అప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కిడ్నీ స్టోన్ సమస్యను గుర్తుపట్టడానికి చాలా ముఖ్యమైన లక్షణం.


రాళ్ళనేవి మీ మూత్రనాళంలోకి వెళ్లినప్పుడు మూత్రవిసర్జనలో తరచుగా అవరోధం అనేది కలుగుతుంది. మూత్రం సరిగ్గా వెళ్లకపోవడం వల్ల పొత్తికడుపు ఇంకా అలాగే వెనుక భాగంలో నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇంకా, మీ మూత్రం ఒక రకమైన వాసన కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా మూత్రపిండాల్లో రాళ్లు ఉండవచ్చని అంచనా వేయవచ్చు.మీకు కిడ్నీ స్టోన్ సమస్య కనుక ఉంటే, మీరు మీ ఆహారంలో ఖచ్చితంగా క్యారెట్, బీన్స్, పుచ్చకాయ, తులసి, దానిమ్మ, కొబ్బరి నీరు, పొట్లకాయ, మజ్జిగ, ముల్లంగి ఇంకా అలాగే జామున్ మొదలైన వాటిని చేర్చుకోని తినాలి. కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు ముల్లంగి చాలా రకంగా మీకు మేలు చేస్తుంది. క్యారెట్‌లో కాల్షియం ఆక్సలేట్ అనేది ఉంటుంది, ఇది కిడ్నీలో రాళ్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఇంకా అలాగే తులసిని తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా శరీరంలోని మూత్రపిండాల్లో రాళ్లు చాలా ఈజీగా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: