లైఫ్ స్టైల్: బాదంపప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Divya
బాదంపప్పులో విటమిన్స్, మినరల్స్ ఫైబర్ లాంటివి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి చాలామంది తమ ఆహారంలో వీటిని చేర్చుకోవడం మంచిదని నిపుణులు కూడా వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సలహాలు ఇస్తున్నారు. ఎలాంటి సీజన్లోనైనా సరే వీటిని తినడం మంచిది. అయితే చలికాలంలో వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు చలికాలంలో వచ్చే పలు వ్యాధుల నుంచి మనమల్ని రక్షిస్తాయి. పచ్చి బాదం కంటే కాల్చిన బాదం లో ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు.
ఇక వీటిని స్నాక్స్ రూపంలో నైనా తీసుకోవచ్చు అందుచేతనే బాదంపప్పులో ఉండి పోషకాలు వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ నుండి కూడా రక్షిస్తాయి. బాదంపప్పుని రోజులు ఎప్పుడైనా ఎలా అయినా తినవచ్చు. వీటిని ఎలాంటి ఫుడ్స్ లోనైనా కలిపి తినవచ్చు. రాత్రివేళ బాదంపప్పును నానబెట్టి ఉదయం వాటిని తిన్నట్లు అయితే పలు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బాదంపప్పు పైన ఉండే గోధుమ రంగులో గుండె పొరలో టానిన్ ఉంటుంది ఇది పోషకాలకు నిరోధిస్తుంది.

బాదంపప్పు ముఖ్యంగా మన శరీరంలో ఉండే చెడు వ్యర్థ పదార్థాలను సాహిత్యం తొలగించడానికి చాలా సహాయపడుతుంది. గుండె రోగులకు కూడా ఇవి చాలా ఉపయోగపడుతుంది. చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు బాదం పప్పుని తినడం చాలా మంచిది.రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి పుష్కలంగా పనిచేస్తుంది. ఇక మలబద్ధక సమస్యతో బాధపడేవారు వీటిని తరుచు తినడం మంచిదట. తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడంలో బాదంపప్పు చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా నాన్న పెట్టిన భాగంలో  లైపెస్ వంటి కొన్ని ఎంజాయ్లను  విడుదల చేస్తుంది ఇది జీర్ణ క్రియను కూడా పెంపొందించడంలో చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా బరువు ఎవరైనా తగ్గాలనుకునేవారు ప్రతిరోజు వీటిని తీసుకోవడం చాలా మంచిది. అందుచేతన ప్రతి ఒక్కరూ వీటిని తినడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: