కంటిచూపు మెరుగయ్యే మరో సూపర్ టిప్?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మంది కూడా కంటి చూపు సమస్యతో ఎక్కువగా బాధ పడుతున్నారు. చాలా మందికి చిన్నతనం నుంచే కళ్ళజోళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం కంటి చూపు మెరుగవ్వడానికి చాలా చిట్కాలు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో సింపుల్ చిట్కా కూడా ఉంది. ఇక అదేంటో ఇప్పుడు మనం తెలుసుకొని దాన్ని పాటిద్దాం.కంటి చూపును మెరుగుపరిచే మరో సూపర్  టిప్  గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి జాగ్రత్తగా చదివి దాన్ని పాటించండి.కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ చిట్కాను పాటించడానికి మనం బాదం పప్పును, సోంపూ గింజలను, పాలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా బాదం పప్పును నీటిలో నానబెట్టాలి. బాదం పప్పు నానిన తరువాత వాటిపై ఉండే పొట్టును తీయాలి. ఇప్పుడు ఈ బాదం పప్పును జార్ లో వేసి పొడి గా చేసుకోవాలి.తరువాత సోంపు గింజలను కూడా పొడిగా చేసుకోవాలి.


ఇప్పుడు ఒక గ్లాస్ పాలల్లో ఒక టీ స్పూన్ బాదం పొడిని, అర టీ స్పూన్ సోంపు గింజల పొడిని వేసి కలపాలి. రుచి కొరకు దీనిలో పట్టిక బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పాలను రోజూ ఉదయం అల్పాహారానికి ముందు తీసుకోవాలి. అలాగే ఈ పాలను తీసుకున్న అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా తయారు చేసుకున్న పాలను నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే  బాదం పప్పులో , పాలల్లో, సోంపూ గింజల్లో ఉండే పోషకాలు కంటిచూపును మెరుగుపరచడంలో మనకు ఎంతో సహాయపడతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, సెల్ ఫోస్ వంటి పరికరాలను తక్కువగా ఉపయోగించడం వల్ల వంటి చేయాలి. దీంతో మన కంటి చూపు మెరుగుపడడమే కాకుండా భవిష్యత్తులో కూడా కంటిచూపుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ చిట్కాని పాటించండి. మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: