షుగర్ వ్యాధిని చాలా సింపుల్ గా తగ్గించే ట్రిక్?

Purushottham Vinay
ఉల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.రోజుకు 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం. ఈ ఉల్లిపాయను ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు ఎంతో కాలం నుండి వేధిస్తున్న షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. 50 గ్రాములు ఒకేసారి తినకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి. ఇలా పచ్చి ఉల్లిపాయను తినలేకపోతే అదే ఉల్లిపాయతో పచ్చి పులుసు చేసుకుని అన్నంతో కలిపి తినాలి. అలాగే మన ఇంట్లో తయారు చేసుకున్నఆరోగ్యకరమైన జ్యూస్ తో కూడా మనం షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు.రెండు కట్టల కొత్తిమీరను, రెండు క్యారెట్ లను, ఒక గ్రీన్ ఆపిల్ ను, అలాగే మనకు నచ్చిన ఆకుకూరను 3 కట్టల మోతాదులో తీసుకోవాలి. ముందుగా ఈ పదార్థాలన్నింటిని శుభ్రం చేసుకుని ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి జ్యూస్ లా చేసుకోవాలి. ఈ సహజ సిద్దమైన జ్యూస్ షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ ను రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల చాలా తక్కువ సమయంలోనే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. డయాబెటిక్ లక్షణాలను నివారించుకోవచ్చు. ఈ టిప్స్ ని పాటించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందువల్ల షుగర్ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


పూర్వకాలంలో అంటే మన తాత ముత్తాతల కాలంలో మట్టిపాత్రల్లో వండుకుని తినే వారు. ఇలా మట్టి పాత్రల్లో వండుకుని తినడం వల్ల చేసే వంటలు రుచిగా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మట్టి పాత్రలో వండుకున్న పదార్థాలు చాలా సమయం వరకు వాటి రుచిని కోల్పోకుండా తాజాగా ఉంటాయి. మట్టిలో మన ఆరోగ్యానికి కావల్సిన 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. ఈ మట్టి పాత్రలను వేడి చేయగానే మన కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మన శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. ఈ పాత్రల్లో వండుకుని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఈ మట్టి పాత్రల్లో వండిన ఆహారాన్ని షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకోవడం వల్ల వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.దీంతో వారు డయాబెటిస్ నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఒక నెల రోజుల పాటు మట్టి పాత్రల్లో వండుకుని తినడం వల్ల మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు.అలాగే ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చట. ఒక్క ఉల్లిపాయతో షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చని సంప్రదాయ ఆయుర్వేదం చెబుతుంది. మందులకు కూడా తగ్గని షుగర్ వ్యాధిని 50 గ్రాముల ఉల్లిపాయ తగ్గిస్తుంది. దీని కోసం మనం చేయాల్సిందల్లా రోజుకు ఒక ఉల్లిపాయను తినడమే. ఇలా ఏడు రోజుల పాటు చేయడం వల్ల షుగర్ వ్యాధిలో వచ్చే మార్పులను మనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: