చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరగాలంటే ఇవి తీసుకోండి!

Purushottham Vinay
మన వంటగదిలో ఉండే కొన్ని రకాల పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ ని చాలా ఫాస్ట్ గా తగ్గిస్తాయి.ఇక చెడు కొలెస్ట్రాల్ అనేది ఎన్నో ప్రాణాంతక రోగాలకు కూడా దారితీస్తుంది. అయితే ఇది మెడిసిన్స్ వాడినా అంత తొందరగా తగ్గదు. చెడు కొలెస్ట్రాల్ ను వీలైనంత తొందరగా తగ్గించుకోకపోతే ఎన్నో దీర్ఘకాలిక రోగాలొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇక మెరుగైన జీవన శైలితో పాటుగా, ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైనవిగా ఉండే చెడు కొలెస్ట్రాల్ తొందరగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వంటింట్లో ఉండే ఈ పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ ను చాలా స్పీడ్ గా ఐస్ లాగా కరిగిస్తాయి.ఇక వెల్లల్లి ఆహార పదార్థాలను రుచిగా మార్చడమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే ఔషదగుణాలు చెడు కొలెస్ట్రాల్ ను చాలా తొందరగా కరిగిస్తాయి. వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 90 శాతం చెడు కొలెస్ట్రాల్ తగ్గతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఇంకా ప్రతి వంటగదిలో ధనియాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇవి కేవలం ఆహార పదార్థాలను రుచిగా చేయడమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఇంకా వీటిలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలుంటాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఇంకా అలాగే బీటా కెరోటిన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా ఈజీగా కీలక పాత్ర పోషిస్తాయి.ఇంకా అలాగే మెంతుల్లో కూడా ఎన్నో దివ్య ఔషదగుణాలుంటాయి. దీనిలో విటమిన్ ఇ అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈ మెంతులు షుగర్ పేషెంట్లకు చాలా మంచివి. ఇవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రణలో ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉన్న వారు మెంతులను రెగ్యులర్ గా తీసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలొస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: