బాబోయ్ : ఇద్దరికీ ఒక్కడే బాయ్ ఫ్రెండ్, ఒకేసారు కడుపు !!

KSK

కవల పిల్లలు అన్నప్పుడు ఎన్నో సారూప్యాలు ఉంటాయి. చూడ్డానికే కాకుండా వారు వేసుకునే బట్టలు , మిగితా వస్తువులు కూడా ఒకేలా ఉండేలా చూసుకుంటారు వీరు. ఎంత ట్విన్స్ అయినా ఇద్దరి ఆలోచనా సరళి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ వీరిద్దరి ఆలోచనలూ, ఆశలూ, ఆకాంక్షలూ కూడా ఒకేలా ఉండడం విశేషం. ఒకే సమయం లో జరగాలి అని వీరు అనుకునే పనిని గురించి తెల్సుకుంటే మీరు షాక్ అవుతారు . ఆస్ట్రేలియా కి చెందినా ఈ అక్కా చెల్లెళ్ళ కోరిక తెలుసుకుని చాలా మంది షాక్ అవుతున్నారు. ఆస్ట్రేలియా కి చెందిన అన్నా .. లూసి  ఇద్దరూ కవలలు , జిరాక్స్ కాపీలా ఉండే వీరిద్దరూ ఒకే రకంగా ఉండడం కోసం శరీర కొలతల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

 

 

అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఇద్దరూ వేరు వేరు అని అనిపించేందుకు అస్సలు ఇష్టపడరు అంటే పదారు. అలాంటిది ఊహించిని విధంగా ఒకే బాయ్ ఫ్రెండ్ ని ఎంపిక చేసుకున్నారు ఇద్దరూ. కథ ఇక్కడితో పూర్తి అవలేదు, వీరిద్దరూ ఒకే సారి గర్భావర్తులు అవ్వాలని చూస్తున్నారు. దీనికోసం చాలానే ప్లాన్ లు వేసి కష్టపడుతున్నారు అట. ఎవరికైనా ముందుగా గర్భం ఒచ్చేస్తే రెండో వారు కృత్రిమంగా గర్భవతి అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తారట. వీరిద్దరి మధ్యనా బంధం చూసి వారి ఫామిలీ వారే ముక్కున వేలు వేసుకుని ఆశ్చర్యపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: