బుడుగు: ఆన్‌లైన్ క్లాసులతో పిల్లల అటెన్షన్ స్కిల్స్ ఎలా పెరుగుతుంది..!?

N.ANJI
దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. దాంతో పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే అటెన్షన్, లెర్నింగ్ గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే రెండింటికీ మధ్య పెద్ద తేడా లేదనే చెప్పాలి. అంతేకాక.. అయితే ఈ టూల్స్ చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇది ఇలా వుంటే అటెన్షన్ అనేది నిజంగా మంచి ఆయుధం అని చెప్పవచ్చునన్నారు. అంతేకాక.. పైగా మంచి అటెన్షన్ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, త్వరగా గమనించొచ్చు, ఫోకస్ పెట్టొచ్చు ఇవి ఆన్‌లైన్‌లో చాలా ముఖ్యం అని చెబుతున్నారు. అయితే ఇంటర్నెట్ డిస్ట్రక్షన్ కూడా ఉంటాయని వెల్లడించారు.
అంతేకాక.. కొత్త కొత్త పరికరాలతో పిల్లలు, టీచర్లు కూడా డెవలప్ అవుతున్నారు. ఇక ఇంటర్నెట్‌లో క్లాసులు చెప్పడం పిల్లలకు అర్థమయ్యేటట్లు బోధించడం పిల్లలు కూడా అర్థమయ్యేటట్లు వినడం.. ఇలాంటివి ఆన్‌లైన్ క్లాస్‌లో మనం చూస్తూనే ఉన్నాము. ఇక అటెన్షన్ స్కిల్స్ ఉంటే సింపుల్‌గా పాఠకులు కూడా పాఠాలని నేర్చుకోగలరని సూచించారు. కాగా.. వాళ్లు కూడా ఏకాగ్రతను పెట్టగలరని చెబుతున్నారు. ఇక స్క్రీన్‌లో నేర్చుకోవడం పిల్లలపై ఆసక్తి చూపించిందని తెలిపారు.
ఇక పిల్లలో అటెన్షన్ చాలా ముఖ్యం అన్నారు. అయితే దీనికై చాలా రకాల టూల్స్ ఉన్నాయని తెలిపారు.  దాంతో తల్లిదండ్రులు టీచర్స్ కూడా పిల్లలకి ఎలా నేర్పించాలి అనేది తెలుసుకోవచ్చునని అన్నారు. అయితే ప్రతి విద్యార్థి విభిన్నంగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే.. వాళ్ళు పెట్టే ఆసక్తి, వాళ్లు చూపించే ఫోకస్ కూడా ఒకరికి ఒకరు సంబంధం లేకుండా వాళ్లకి నచ్చినట్లు ఉంటారని తెలిపారు. అంతేకాక.. వారికి శ్రద్ధ నైపుణ్యాల పట్ల లోతైన అవగాహన ముఖ్యం అని చెప్పుకొచ్చారు. అయితే TALi వంటి సంస్థలు ఈ ప్రక్రియను సాధ్యమైనంత సులభంగా చేస్తున్నాయని తెలిపారు. ఇది పిల్లలకు తల్లిదండ్రులకి సహాయం చేయడానికి, మంచి వర్క్‌ని ప్రజెంట్ చేయడానికి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: