గురుసేవలోనే ఉంది ముక్తి

Durga
జాగు సేయక గురుసేవ జరిపి దాన యోగయోగాంగముల నేర్చి యోగులగుచు నాశలను మానుటనుగాదే యచలతపము  సిద్ధినొందును ముక్తిక జేర్ప వేమ. భావము :  ఆలస్యము చేయకుండా గురుసేవ చేసి, తద్వార యోగ యోగాంగముల సాధనచేసి యోగులై ఆశలను వదులుకోవడమే నిశ్చల తపస్సు, దానిచే ముక్తి లభించును.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: