స్నేహము బాగుగా నున్న రోజులలో కనిపించవు తమ తప్పులు....!

Durga
కూరమిగల దినములలో నేరములెన్నడును గలుగనేరవు మరి యా కూరిమి విరసంభైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ ! స్నేహము బాగుగా నున్న రోజులలో చేకూరునో, ఆ స్పేహితులకు ఒకరు చేసిన పనులలో మరొకరికి తప్పులు కనపించవు.  అదే స్పేహితులకు విరోధము వచ్చినప్పుడు ఒకరి చేష్టలు మరొకరికి దోషములుగా కనుపించును. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: