అప్రయోజక కుమారుడు

Durga
కొఱగాని కొడుకు పుట్టిన కొఱగామియే కాదు తండ్రి గుణముల జెఱచున్  జెఱకు తుద వెన్ను పుట్టిన జెఱకున దీపిల్ల జెఱచు సిద్దము సమతీ ! చెరుకుగెడ చివర వెన్నుపుట్టినచో యా చెఱకుగెడ యందలి తీపినంతయును ఎట్లు చెరచునో అట్లే అప్రయోజకుడగు కుమా రుడు పుట్టిన ఆ వంశమునుకు ఉపకారి కాకపోయిననూ సరి గదా ! తన తండ్రి మంచి గుణములను చెరచును చెడ్డకీర్తి తెచ్చునన్నమాట.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: