మంచివారి గుణములు పైకి గొప్పగా కనిపించకపోయినా అంతటా వ్యాపిస్తాయి.

Durga
మృగ మదంబచూడ మీద నల్లనుండు పరిడవిల్లు దాని పరిమళంబు గురువలైన వారి గుణము లీలాగురా విశ్వదాభిరామ వినురవేమ! భావం : కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ, దాని సువాసన అంతటా వ్యాపించును. ఆ రీతిగనే మంచివారి గుణములు పైకి గొప్పగా కనిపించకపోయినా అంతటా వ్యాపిస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: