సినిమా సెంటిమెంట్ సన్నివేశాలు చూసి ఏడుస్తున్నారా.. పెద్ద ప్రమాదమే..!

Divya
మన జీవితంలో ఎంటర్టైన్మెంట్ అనేది ప్రధానంగా మారి పోయింది. అయితే మరికొంతమంది టీవీ సీరియల్స్, సినిమాలోని సన్నివేశాలు చూసి ఎమోషనల్ గా సన్నివేశాలను చేస్తే చాలామంది తీర్చేవారు కూడా ఉన్నారు. అయితే అది కేవలం నటన అయినప్పటికీ కూడా సినిమానులోని సన్నివేశాలు తీవ్ర బాగా ద్వేగానికి గురైన చేస్తాయి. ఇటివలే అమెరికా పరిశోధకులు తెలిపిన సమాచారం ప్రకారం న్యూరోటిజం తో బాధపడుతున్న వారిలో ఇలాంటి ప్రవర్తనలు ఎక్కువగా ఉంటాయని గుర్తించారట. వీరికి అకాల మరణం ముప్పు 10% కాస్త ఎక్కువగానే ఉంటుంది అంటే అమెరికా పరిశోధకులు తెలిపారు.

న్యూరోటీసీజం సమస్యతో ఇబ్బంది పడేవారు భయం విచారణ చికాకు వంటి వారిలో ఈ భాగోద్వేగాలు ఎక్కువగా ఉంటాయట. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నవారు శ్వాస కోస, జీర్ణ వ్యవస్థ వ్యాధుల పైన చాలా ప్రభావం చూపిస్తుందట. న్యూరోటీసిజం తో బాధపడే వారు ఎవరైనా సరే వారికి మానసిక కల్లోలం, విసుకు చెందడం వంటివల్ల అధిక మరణాలు సంభవిస్తాయట. మహిళల్లో కంటి పురుషులలో ఎక్కువగా ఉంటుందట. 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో ఇది ఎక్కువగా ఉంటుందట.

అలాగే కొంతమంది చదువులేని వారిలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తోందని ఇటీవలే పరిశోధకులు తెలియజేశారు. యూకే బయోబ్యాంక్ డేటా లో సుమారుగా 5 లక్షల మందిని 17 ఏళ్ల జీవితాన్ని యూనివర్సిటీ వాళ్ళు పరిశీలించగా. ఇందులో ఆరోగ్య సమాచారంతో కూడిన డేటాబేస్ ని కూడా అందించారట. ఇలా అయిదు లక్షల మంది తీసుకొని 17 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు వీరు జీవించారా లేదా అనే విషయాన్ని ట్రాక్ చేశారట. అయితే ఇందులో 43,400 మంది మరణించినట్లుగా పరిశోధకులు తెలియజేశారు.. మరణానికి క్యాన్సర్ తో పాటు నాడి వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస కోసం వ్యవస్థ వంటి వ్యాధులతో మరణించారట. అయితే ఇందులో మరణించిన వారందరూ కూడా మానసిక కల్లోలంతో అనుభవించే మరణించారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: