కామెర్లు వస్తే.. ఇలా గుర్తించండి..!!
ఒక పరిశోధనలో అమెరికన్ సైంటిస్టులు తెలిపిన ప్రకారం కామెర్లు చర్మ ప్లేస్మా లో పొరలు కళ్ళలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి వంటివి మారుతాయట.. శరీరంలో భైలిరుబీన్ అనే సమ్మేళనాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేక పోయినప్పుడు ఎర్ర రక్త కణాలు విచ్చినమైనపుడే బైలిరుబిన్ ఏర్పడతాయి.. దీనివల్ల కాలేయం ఈ మురికి పదార్థాన్ని ఫిల్టర్ చేస్తున్నప్పటికీ శరీరంలో దాని పరిణామం అధికంగా మారుతుంది. దీనివల్ల కాలేయం పైన కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది దీని వల్ల కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది..
బైలిరుబిన్ అనేది పసుపు రంగులో కలిగిన ఒక వ్యర్ధపదార్థమట ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ తొలగిపోయాక మిగిలిన భాగమే ఇది.. ఇది లివర్ కు వెళ్లగానే అక్కడ దానిపైన కొన్ని కెమికల్స్ కూడా పనిచేస్తాయి ఈ కెమికల్ రియాక్షన్ వల్ల బిలిరుబిన్ పదార్థం ఏర్పడి కాలేయం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.. చివరికి యూరిన్ ద్వారా కూడా విస్తీర్ణం అవుతోందట యూరిన్ పసుపు రంగులో ఉండడానికి ముఖ్య కారణం ఇదే అని చెప్పవచ్చు దీనివల్ల లివర్ సరిగ్గా కూడా పనిచేయదు.. ఈ పదార్థం పెరగడం వల్ల కళ్ళు గోర్లు పసుపు రంగులోకి మారుతాయి.. ఒకవేళ బిలిరుబిన్ కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉంటే ఆకుపచ్చ రంగులోకి కూడా మారుతుందట.