ఈ జాగ్రత్తలు తీసుకుంటే బరువు తగ్గచ్చు..!
తినడం మానేయడం సొల్యూషన్ మాత్రం కాదు : చాలా మంది తక్కువ తింటే బరువు సులభంగా తగ్గవచ్చు చెబుతూ ఉంటారు. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాత్రిపూట తక్కువగా అన్నం తినాలి అలాగే తిన్న తర్వాత కాస్త నడవాలి. అలా చేస్తేనే మనం బరువు తగ్గే చాన్స్ ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మిల్ కి మిల్ కి మధ్యలో కొద్దిగా తినడం : చాలామంది చాలా రకాలుగా బరువు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి... మనం కొన్ని నియమాలు పాటించాలి. ఉదయం తిన్న తర్వాత... మధ్యాహ్నం ఏదైనా స్నా క్స్ తీ సు కో వా లి. మళ్లీ నై ట్ అ న్నం తి నాలి. ఇలా మధ్యలో ఇతర స్నాక్స్ తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ నియమాలు పాటిస్తూ బరువు సులభంగా తగ్గవచ్చు.