
బీపీ, డయాబెటిస్ సమస్యలకి కీరాతో చెక్..!
కాన్స్టిపేషన్ సమస్య తగ్గును : ఈ కీర దోస ను ప్రతిరోజు తినడం కారణంగా మన శరీరంలో కాన్స్టిపేషన్ అనే సమస్య వందకు వంద శాతం తగ్గిపోతుంది. అలాగే కీరదోస తినడం కారణంగా మనకు జీర్ణ సమస్యలు అలాగే గ్యాస్ సమస్యలు దూరమవుతాయి.
బీపీ లెవల్స్ తగ్గిపోతాయి : మనం ప్రతిరోజు కీరదోస తినడం కారణంగా మన శరీరానికి పొటాషియం సమృద్ధిగా అందుతుంది. తద్వారా పొటాషియం.. మనం బాడీని రిలాక్సేషన్ కు తీసుకుపోతుంది. తద్వారా మనకు హైబీపీ సమస్య అనేది దూరమవుతుంది.
డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది : ఈ కీరదోస తినడం కారణం మన శరీరంలో ఖచ్చితంగా డయాబెటిస్ సమస్య తగ్గిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు. కీరదోస లో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ గా ఉండటం తో ఈ డయాబెటిస్ ను తగ్గించవచ్చని చెబు తున్నారు వైద్య నిపుణులు.