ప్రతి నిత్యం కంటి జాగ్రత్తలు

Durga
 ఉదయాన్నే చన్నీటితో మీ కళ్ళను శుభ్రంగా కడుక్కోండి. చల్లటిపాలతో గాని, రోజ్ వాటర్తో గానీ, టీ పొడి నీటితోగానీ, తడిపి కంటిపై వేసుకొండి.  ఈ విధంగా పదినిమిషాలపాటు వేసుకోవాలి. చీకటిలోగానీ, మసక వెలుతురులోగాన, చదవటం పని చేయటం చేయకండి. దీనివల్ల కంటికి అధిక శ్రమ కలుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: