కర్భూజ తిన్నాక ఇలా చేస్తే చాలా డేంజర్?

Purushottham Vinay
కర్భూజలో బీటా కెరోటిన్, విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని మంచి ఆరోగ్య సంపదగా పరిగణిస్తారు. దీన్ని తినడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు  లభిస్తాయి. అయితే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు  తీసుకోవాలి. కర్భూత తిన్న వెంటనే పొరపాటున కూడా నీరు తాగొద్దు. ఇంకా అంతే కాదు కర్భుజను ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు.కర్భుజ సైడ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం..కర్భుజ పండు తిన్న వెంటనే పొరపాటున కూడా దాన్ని నీళ్లు తాగొద్దు. ఎందుకంటే ఇలా చేస్తే ఖచ్చితంగా కలరా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.అలాగే కర్భుజను ఖాళీ కడుపుతో తినొద్దు. ఇది గాల్ సంబంధిత వ్యాధులకు ఖచ్చితంగా కారణం అవుతుంది.ఇంకా గర్భధారణ సమయంలో కూడా కర్భుజను తినడం ఖచ్చితంగా మానుకోవాలి. ఇది జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. దాని ఫలితంగా కడుపునొప్పి, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.ఈ కర్భుజలో నీళ్లతో పాటు, ఫైబర్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తింటే ఖచ్చితంగా అతిసారానికి కారణం అవుతుంది.


నిజానికి పుచ్చకాయలో సార్బిటాల్ అనే షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని అధిక వినియోగం ఖచ్చితంగా గ్యాస్ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.కర్భుజను తిన్న తరువాత ఇంకో పదార్ధం అస్సలు తినకూడదు. లేదంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కర్భుజ తిన్న తరువాత నీటిని మాత్రం అస్సలు తాగొద్దు. ఇందులో నీరు, షుగర్ ఇంకా పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.పేగుల్లో బ్యాక్టీరియా వృద్ధికి నీరు ఇంకా షుగర్ ఎంతగానో సహకరిస్తాయి.అలాంటి పరిస్థితిలో కర్భుజ పండు తిన్న తరువాత నీరు తాగడం వల్ల ప్రేగుల్లో బ్యాక్టీరియా పెరిగి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.మన ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..మధుమేహ వ్యాధిగ్రస్తులు కర్భుజని కనుక ఎక్కువగా తింటే, వారి రక్తంలో ఖచ్చితంగా చక్కెర స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును మాత్రం ఎక్కువగా తినొద్దు. దీన్ని కేవలం డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: