ఈ కూరగాయ తింటే కొలెస్ట్రాల్ ఈజీగా కరుగుతుంది?

Purushottham Vinay
ఈ కూరగాయ తింటే కొలెస్ట్రాల్ ఈజీగా కరుగుతుంది ?

ఇక జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం ఇంకా అలాగే నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం అలాగే పంచదారతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పేరుకుపోతుంది. ఇంకా అలాగే శరీరానికి శ్రమ లేకపోవడం అలాగే వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల చేత కూడా శరీరంలో కొలెస్ట్రాల్ బాగా పేరుకుపోతుంది. శరీరంలో బాగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను మనం చాలా చా సులభంగా తొలగించుకోవచ్చు.ఇక శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడంలో మనకు వంకాయలు చాలా బాగా సహాయపడతాయి.ఎందుకంటే ఈ వంకాయల్లో ఫైబర్ తో పాటు సపోనిన్స్ అనే రసాయన సమ్మేళనం కూడా ఉంది.ఇది శరీరంలో చాలా ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ ను కరిగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. 


చాలా మంది కూడా వంకాయలను  నూనెలో ఎక్కువగా వేసి వంకాయ కూరలను తయారు చేస్తూ ఉంటారు. దీంతో ఆరోగ్యానికి మేలు చేసే వంకాయ కూడా ఖచ్చితంగా అనారోగ్యానికి దారి తీస్తుంది. చాలా తక్కువ నూనెను ఉపయోగించి వారానికి రెండు సార్లు వంకాయలతో కూరలను తయారు చేసుకుని తినడం వల్ల మనం శరీరంలో చాలా ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ ను ఈజీగా తొలగించుకోవచ్చు. ఇంకా అలాగే బీన్స్ ను వారంలో రెండు సార్లు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి చాలా సాధారణ స్థితికి చేరుకుంటాయి. వీటిలో ఉండే ఫైబర్, కాపర్, పొటాషియం, విటమిన్ ఇ ఇంకా అలాగే విటమిన్ కె వంటి పోషకాలు కొలెస్ట్రాల్ ను కరిగేలా చేయడంలో సహాయపడతాయి.ఇక ఈ కూరగాయలను తీసుకోవడంతో పాటు జంక్ ఫుడ్ కు కూడా చాలా దూరంగా ఉండాలి.ప్రతిరోజూ ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇంకా అలాగే శరీరానికి తగినంత శ్రమ ఉండేలా చూసుకోవాలి.ఈ కూరగాయ తింటే కొలెస్ట్రాల్ ఈజీగా కరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: