థైరాయిడ్ సమస్యని ఇవి తిని ఈజీగా తగ్గించవచ్చు?

Purushottham Vinay
చాలా మందిని కూడా థైరాయిడ్ సమస్య బాగా వేధిస్తూ ఉంటుంది. డానికి కారణం ఏంటంటే సరైన పోషకాహారం, ఒత్తిడి వంటి జీవనశైలి కారణాల వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది.ఈ హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యలు మందులు ఇంకా అలాగే ఇతర చికిత్సలతో పాటు మీ ఆహారం ద్వారా తగ్గుముఖం పడుతుంది. థైరాయిడ్‌ను అదుపులో ఉంచే అలాంటి ఆహారపదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఆమ్లాలో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది.ఇది నిజమైన సూపర్ ఫుడ్. ఇది హెయిర్ టానిక్‌గా బాగా పని చేస్తుంది. ఇంకా అలాగే ఇది చుండ్రును కూడా ఈజీగా తగ్గిస్తుంది.వెంట్రుకల కుదుళ్లను కూడా బాగా బలపరుస్తుంది. మన తలకు రక్త ప్రసరణను పెంచుతుంది.జుట్టు నెరసిపోవడాన్ని కూడా ఈజీగా తగ్గిస్తుంది.ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలను బాగా ప్రోత్సహిస్తాయి.ఇంకా అలాగే గుమ్మడికాయ గింజలు కూడా జింక్ కి గొప్ప మూలం. ఇది శరీరంలోని ఇతర విటమిన్లు ఇంకా అలాగే ఖనిజాలను గ్రహించడానికి చాలా బాగా పని చేస్తుంది.అలాగే బీన్స్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు ఇంకా కాంప్లెక్స్ పిండి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటాయి.


ఇది మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే చిక్కుళ్లు థైరాయిడ్ సమస్యకు అవసరమైన ఆహారంలో ఒక గొప్ప ఎంపికనే చెప్పాలి.ఇవి శరీరం జీవక్రియను బాగా పెంచుతాయి.ఇంకా మూంగ్ అనేది  చిక్కుళ్ళు వలె అయోడిన్ యొక్క మంచి మూలం.అలాగే ధనియాలలో విటమిన్లు ఎ, సి, కె , ఫోలేట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది థైరాయిడ్ పనితీరును పెంచడానికి, వాపును తగ్గించడానికి ఇంకా T4ని T3గా మార్చే కాలేయ సామర్థ్యాన్ని పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. పొద్దున్నే ఖాళీ కడుపుతో ధనియాలు మరిగించి నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ సమస్య ఖచ్చితంగా నియంత్రణలో ఉంటుంది.కొబ్బరి అనేది థైరాయిడ్ బాధితులకు కావాల్సిన ముఖ్యమైన ఆహారాలలో ఒకటి. ఇది నెమ్మదిగా, నిదానంగా జీవక్రియను మెరుగుపరుస్తుంది. MCFAలు, లేదా మీడియం-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా MTCలు, లేదా మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్, కొబ్బరిలో చాలా ఎక్కువ ఉంటాయి. అవి జీవక్రియను పెంచడంలో బాగా సహాయపడతాయి. తాజా కొబ్బరి లేదంటే కొబ్బరి నూనెను కూడా ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: