గుండె ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఇలా చెయ్యాల్సిందే?

Purushottham Vinay
మనిషి హుషారుగా ఉన్నప్పుడు శరీరంలో అవయవాల పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. అందుకే ప్రతిరోజు కూడా వ్యాయామం కచ్చితంగా చేయాలి. అలాగే ప్రతి రోజు కూడా 10,000 అడుగులు నడవాలి. ఇంకా అలాగే వారానికి మూడు నుంచి ఐదు సార్లు కనీసం 30 నిమిషాల మితమైన ఇంకా తీవ్రమైన వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. ప్రతి గంటకు కూడా ఐదు నిమిషాల నడక తప్పనిసరిగా చెయ్యాలి. ఇక ముఖ్యంగా ఒకేచోట ఎప్పుడు కూర్చొని అస్సలు పనిచేయకూడదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కూడా గుండెజబ్బులకి ప్రధాన కారణం అవుతుంది.ఇక ప్రతిరోజు కూడా 2 పండ్లు, 3 కూరగాయలను డైట్‌ లో చేర్చుకుంటే ఎక్కువ కాలం పాటు గుండె సమస్యలు రాకుండా జీవించవచ్చు. ఎందుకంటే ఈ ఆహారం గుండె ఆరోగ్యానికి చాలా రకాలుగా కూడా మేలు చేస్తుంది. ఇంకా అలాగే శాఖాహారం అనేది ఆరోగ్యానికి ఎల్లప్పుడు కూడా చాలా మంచిది. ఇందులో గుండెకి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి.అయితే మాంసాహారంలో అయితే కొన్ని మాత్రమే ఉంటాయి.ఇంకా అంతేకాకుండా ఇవి గుండెపై చాలా ఎక్కువ ఒత్తిడి పెంచుతాయి.


ఇక నిద్ర లేమి కూడా మానసిక ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. పని ఉత్పాదకతను, అర్థం చేసుకునే తత్వాన్ని ఇంకా అలాగే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా రోజులు ఇలాగే జరిగితే ఖచ్చితంగా కూడా గుండెపోటు ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు గనుక రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోతే పాలు తాగడం లాంటి హోమ్‌ రెమిడీస్ ఖచ్చితంగా పాటించాలి. టీ, కాఫీలను మీరు అస్సలు తీసుకోకూడదు.ఆరోగ్యకరమైన గుండె కోసం ఖచ్చితంగా కూడా సాధారణ బీపీని కలిగి ఉండాలి. ఉప్పులో సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది రక్తపోటును సాధారణం కంటే పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ మీరు ఎక్కువ ఉప్పును తీసుకోకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఊరగాయలు, పాపడ్‌లు, ప్రిజర్వ్‌లు, చిప్స్, పిజ్జాలు, చీజ్, పాశ్చరైజ్డ్ బటర్ మొదలైన వాటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తినడం మానుకోవాలి. ఇది మూత్రపిండాలకు కూడా ఖచ్చితంగా హాని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: