గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇది తినండి?

Purushottham Vinay
డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇక అంతేకాదు పలు అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలా ఈజీగా రక్షణ పొందవచ్చు. అలాంటి ఆరోగ్య పోషకాలున్న డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు కూడా చాలా ముఖ్యమైనదని చెప్పాలి.ఎందుకంటే ఈ జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, రాగి, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే జీడిపప్పును పోషకాల నిధి అని కూడా పిలుస్తారు.దీనిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలని నిపుణులు సూచిస్తారు. పైగా ఇవి చాలా రుచికరంగా కూడా ఉంటాయి. అందుకే చాలా మంది కూడా ఎంతో ఇష్టంగా వీటిని ఆహారంగా తీసుకునేందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. ఇంకా అదే సమయంలో జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఇంకా అలాగే బరువు కూడా పెరిగే అవకాశముందని కొందరు భయపడుతుంటారు.


అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఈ జీడిపప్పుని ప్రతి రోజు కూడా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా అలాగే కాళ్ల నొప్పులు కూడా చాలా ఈజీగా దూరమవుతాయి. కొలెస్ట్రాల్ లేని కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచి ఆహారంగా పరిగణిస్తారు. ఇక ఈ డ్రై ఫ్రూట్ చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇంకా అలాగే ఇది ముడతలను తగ్గించి వృద్ధాప్య లక్షణాలను చాలా ఈజీగా నివారిస్తుంది.ఇంకా అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అందుకే విద్యార్థులు వీటిని చాలా ఎక్కువగా తినాలంటారు. హైపర్‌టెన్సివ్ రోగులకు జీడిపప్పు చాలా మంచి ఆహారం. జీడిపప్పు తినడం వల్ల బరువు కూడా ఈజీగా తగ్గుతారు. ఇది శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు ఎముకలను కూడా బాగా దృఢపరుస్తుంది. జీడిపప్పులో ఉండే కాపర్ ఇంకా అలాగే ఐరన్ ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: