సుఖమైన నిద్ర కోసం ఇలా చెయ్యండి?

Purushottham Vinay
చాలా మందికి కూడా ఈరోజుల్లో నిద్ర లేమి సమస్య అనేది ఒక పెద్ద శాపంగా మారింది. దానికి ఏం చెయ్యాలో తెలీక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సుఖంగా నిద్ర పట్టేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఇక ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం ఇంకా వాకింగ్ రన్నింగ్ యోగాసనాలను అలవాటు చేసుకోవాలి.అలాగే మన పడక గది సాధ్యమైనంత వరకూ ప్రశాంతంగా ఇంకా అలాగే శుభ్రంగా ఉండునట్లు చూసుకోవాలి.నిద్రపోయే ముందు మనకి ఇష్టమైన సంగీతం వినడం లేదా ఏదైన మంచి పుస్తకాన్ని చదవడం వల్ల మానసిక ఒత్తిడి అనేది తగ్గి తొందరగా నిద్రలోకి జారిపోతారు. అలా కాకుండా అర్ధరాత్రి వరకు వీడియో గేమ్స్ ,మొబైల్స్  ఇంకా అలాగే కంప్యూటర్స్ వంటి వాటితో కాలక్షేపం కనుక చేస్తే మీ కళ్ళపై ఒత్తిడి పెరిగి మెదడు చురుకుదనం తగ్గడంతోపాటు నిద్రలేమి సమస్య కూడా ఖచ్చితంగా అధికమవుతుంది. 


మన రోజు వారి ఆహారంలో ఖచ్చితంగా మేలాటోనియం హార్మోన్ ఎక్కువగా ఉన్న గుమ్మడి గింజలను చియా గింజలను ఆహారంగా తీసుకుంటే నిద్రలేమి సమస్యను చాలా ఈజీగా పోగొట్టవచ్చు.సుఖమైన నిద్ర కోసం ఖచ్చితంగా కూడా ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని పాలు తాగాలి.ఈ పాలలో పుష్కలంగా ఉన్న ప్రోటీన్స్  మెదడు కణాలను శాంతపరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.ఇంకా అలాగే రాత్రిపూట సాధ్యమైనంత వరకు కాఫీ, టి,కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ ఇంకా అలాగే మసాలా ఫుడ్ జోలికి అస్సలు పోకుండా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది.ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ వల్ల మన జీర్ణ వ్యవస్థ మందగించి గ్యాస్టిక్, ఉబ్బసం వంటి సమస్య తలెత్తి నిద్రకు ఖచ్చితంగా ఆటంకం కలుగుతుంది.కాబట్టి సుఖమైన నిద్ర కోసం ఇలా చెయ్యండి.ఖచ్చితంగా ఈ పద్ధతులను అనుసరించండి. నిద్రలేమి సమస్య ఈజీగా తగ్గి సుఖంగా నిద్ర పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: