నరాల బలహీనత తగ్గాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
చాలా మందికి కూడా నరాల బలహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ నరాల బలహీనత సమస్య కారణంగా శరీరం చాలా తీవ్ర నొప్పులతో కలిగి ఉంటుంది. ఇంకా చాలామందికి కూడా రక్తనాళాల సమస్య నరాల బలహీనత సమస్యకు మధ్య తేడాలు తెలీదు. రక్తనాళాలు శరీరమంతా రక్తాన్ని సరఫరా చేస్తే..నరాలు మాత్రం మెదడు ఇచ్చిన సందేశాన్ని అవయవాలకు చేరవేస్తాయి.నరాల బలహీనత తో ఎక్కువగా బాధపడుతున్న వారు తప్పకుండా విటమిన్ డి, విటమిన్ ఈ ఇంకా అలాగే విటమిన్ b6 పోషకాలు కలిగిన ఆహారాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలాగే పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకుంటేనే ఈ సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.ఇంకా అలాగే బలహీనతతో బాధపడుతున్న వారికి విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ విటమిన్ చాలా ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు ఇతర కూరగాయలు ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ నరాల బలహీనత అనేది ఆధునిక జీవన శైలి కారణంగా వస్తుంది. లేదంటే తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.


కాబట్టి నరాల బలహీనత సమస్య బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా పోషకాలు ఉన్న ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి.ఈ నరాల బలహీనత సమస్య కారణంగా మొదటగా వెన్నునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా మెదడులోని నరాలు కూడా చెడిపోయి ఇతర తీవ్రవ్యాధులు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి నరాల బలహీనత లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్న వారు భవిష్యత్తులో ఖచ్చితంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు ఖచ్చితంగా చెబుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. నరాల బలహీనత సమస్య నుంచి విముక్తి పొందండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: