అత్తిపండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

Purushottham Vinay
అత్తిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్‌కి ఇది చాలా మంచి మూలం. ఎండిన అంజీర పండ్లను తినడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అలాగే మలబద్ధకం సమస్యకు కూడా అంజీర్ అనేది మంచి దివ్యౌషధం. ఇది జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది.. ఇంకా అలాగే అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం కలిగిస్తుంది.అత్తి పండ్లలో ఉండే పొటాషియం ఇంకా అలాగే మెగ్నీషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఇంకా అలాగే (రక్తపోటు) బిపిని మెయింటెయిన్ చేయడానికి పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.డయాబెటిస్‌తో బాధపడే రోగులకు కూడా ఈ అంజీర్‌ పండ్లు చాలా బాగా ఉపయోగ పడతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వినియోగం మధుమేహ ప్రమాదాన్ని కూడా చాలా సులభంగా తగ్గిస్తుంది. ఎముకలు ఇంకా అలాగే దంతాలను బలోపేతం చేయడంతోపాటు శరీరంలో కాల్షియం లోపాన్ని కూడా అంజీర్ పండు తీరుస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.


ఇంకా ఎవరైనా వ్యక్తి రక్తహీనత సమస్యతో బాధపడుతుంటే పాలతో అంజీర్‌ పండ్లను తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా అలాగే అంజీర్ రక్తం నుంచి అనవసరమైన మూలకాలను కూడా ఫిల్టర్ చేయడానికి  పని చేస్తుంది. ఇంకా అలాగే కొత్త రక్తాన్ని కూడా తయారు చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఈ అంజీర్ పండ్లలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఇంకా అలాగే పొటాషియం వంటి ప్రయోజనకరమైన పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా, ఫైబర్, ప్రోటీన్, యాంటీ-ఆక్సిడెంట్లు ఇంకా అలాగే విటమిన్లు A, B కాంప్లెక్స్ కూడా ఇందులో చాలా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ కూడా ఉదయాన్నే లేదా రాత్రి నిద్రపోయే ముందు అంజీర్ (అత్తి పండు) ను తీసుకోవచ్చు. ఇంకా అలాగే అంజీర్‌ను కనుక పాలలో కలిపి తీసుకుంటే.. దీనిలోని పోషకాలు రెట్టింపు అవుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: