స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఖచ్చితంగా ఇవి తినాలి!

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో ఎక్కువ మంది పురుషులని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య సంతనోత్పత్తి. ఈ సమస్య వల్ల చాలా మంది పిల్లలని కనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య చాలా తీవ్రంగా అవుతుంది.ఇక సంతానోత్పత్తికి పురుషులకు స్పెర్మ్ కౌంట్ నాణ్యత అనేది అసలు చాలా ముఖ్యం. కానీ అధునిక జీవనశైలి కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ అనేది చాలా వేగంగా తగ్గిపోతోంది.ఇక ఇలా తగ్గే క్రమాన్ని మగ వంధ్యత్వం అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ సమస్యను ప్రతి నలుగురిలో ఖచ్చితంగా ఇద్దరు ఎదుర్కొంటున్నారు. స్పెర్మ్ కౌంట్ నాణ్యతని ఈజీగా పెంచుకోవడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ సంతానోత్పత్తిని పెంచడానికి ఖర్జూర పండ్లను ఆహారంగా తీసుకోవాలని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.అలాగే వీటిని ఎక్కువగా తినడం ద్వారా స్పెర్మ్ కౌంట్ నాణ్యత కూడా మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. ఖర్జూరంలో ఎస్ట్రాడియోల్ ఇంకా ఫ్లేవనాయిడ్స్ అనే మూలకాలుండం వల్ల పురుషులకు ప్రత్యేకమైన ప్రయోజనాలను చేకూర్చుతాయి.అలాగే ఎండు ద్రాక్ష చాలా మంచిది. 


ఈ ద్రాక్షను ఎండబెట్టి తినడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు లభిస్తాయి. అలాగే ఇక వీటిల్లో విటమిన్ ఎ అనేది కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ను బాగా పెంచుతుంది.ఇంకా అలాగే ఎండిన అత్తి పండ్లను కూడా క్రమం తప్పకుండా తింటే.. పురుషుల సంతానోత్పత్తి చాలా బాగా మెరుగుపడుతుంది. ఇక అంతేకాకుండా ఇది స్పెర్మ్ కౌంట్‌ను కూడా చాలా ఈజీగా పెంచుతుంది.ఇంకా అలాగే యాలకులు కూడా మగవారి సంతానోత్పత్తికి చాలా మంచిది. ప్రతి రోజూ కూడా ఒక రెండు యాలకులు తీసుకుంటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ అనేది చాలా ఈజీగా పెరుగుతుంది.కాబట్టి ఖచ్చితంగా పైన పేర్కొన్న ఆహార పదార్ధాలు తినండి. స్పెర్మ్ కౌంట్ ని ఈజీగా పెంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: