ఇలాంటి లక్షణాలు ఉంటే కంటిచూపు పోవచ్చు..!!

Divya
ఇప్పుడున్న కాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటోంది. ఎందుచేతనంటే జీవనశైలి లో మనం తినే ఆహారంలోని మార్పుల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తేతూ ఉంటాయి. ప్రస్తుతం కంటి సమస్యలు వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉన్నది. గ్లకోమా వల్ల కళ్ళల్లో ఉండే ఆప్టిక్ నరాలు దెబ్బతింటాయి. దీని వల్ల లోపల అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఎలాంటి వయస్సులో ఉన్నవారికైనా సంభవిస్తుదట. ఇది రావడం వల్ల క్రమంగా దృష్టి కోల్పోవడం జరుగుతూ ఉంటుందట.గ్లకోమా వ్యాధికి చికిత్స లేదు దీనిని కేవలం నివారించడం సాధ్యం కాదట. కానీ అయినప్పటికీ సకాలంలో చికిత్స ప్రారంభించినట్లు అయితే వీటిని నిరోధించేందుకు అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు వాటి గురించి చూద్దాం.
1). కళ్ళ ఎరుపెక్కడం అనేది చాలా సాధారణమైనది కాదు ఈ వ్యాధికి సంకేతం అని చెప్పవచ్చు. ఇది వివిధ కారణాల వల్ల సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కళ్ళు ఎక్కువగా ఎరుపెక్కడం జరిగితే నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు తెలియజేస్తున్నారు.
2). మనం ఏదైనా సూర్యుడిని ,లైట్స్ చేసినప్పుడు దాని చుట్టూ వృత్తాకారం గా ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపించినప్పుడు అది కూడా గ్లకోమా అనే వ్యాధికి సంకేతం.
3). అస్పష్టమైన దృష్టి అంటే దీనికి సరిగ్గా చూడలేకపోవడం. దృష్టి అస్పష్టంగా ఉన్నట్లయితే వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలి.. ఎందుచేత అంటే గ్లకోమా ఇది కూడా కారణం కావచ్చు. అందుచేతనే వైద్యుల్ని సంప్రదించాలి.

4). ప్రతిరోజు తలనొప్పిగా ఉన్నట్లయితే వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. కంటికి సంబంధించిన సమస్య కవొచ్చట. చంద్రకళ చెప్తూ నొప్పిగా అనిపిస్తే వైద్యులను ఖచ్చితంగా సంప్రదించాలని నిపుణులు తెలియజేస్తున్నారు. కొన్ని సార్లు గ్లకోమా వ్యాధికి ఇది సంకేతం అని చెప్పవచ్చు.
కంటి సమస్యలు లోపం రాకుండా ఉండాలి అంటే ఆకుకూరలు , పాలు, పండ్లు బాగా తినడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: