మీ దంతాలు పసుపు కలర్ లో ఉన్నాయా.. ఇలా చేయండి..!!

Divya
ఇటీవల కాలంలో ఎంతోమంది దంతాలు సమస్య లను ఎదుర్కొంటున్నారు. మన శరీర సౌందర్యంలో దంతాల అనేవి కూడా ఒక భాగమే వాస్తవానికి మెరిసే తెల్లటి దంతాలు ఉంటే వేరే వ్యక్తులను కూడా త్వరగా ఆకర్షితులవుతారు. ఇతరులపై మన ప్రభావం చేసే అంశాలలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వస్త్రధారణలో ఇది కూడా మేకప్ లాంటిదే అని సౌందర్య నిపుణులు తెలియజేస్తున్నారు దంతాలు పసుపుపచ్చ గా మారి ఇబ్బంది పడుతున్న వారు తెల్లగా మార్చే చిట్కాలు వంటివి చాలు.. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.
1). బేకింగ్ సోడాతో పళ్ళు తెల్లగా చేయడానికి ఉపయోగించుకోవచ్చు ఇది తేలిక పాటి ప్రభావాన్ని కలిగి ఉండడం వల్ల దంతాల మీద మరకలను తొలగిస్తుంది. ఈ పొడిని మనం టూత్ పేస్ట్ లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ బేకింగ్ పౌడర్ ను తీసుకొని దంతాలపైన కేవలం ఒక్క నిమిషం పాటు తగ్గినట్లు అయితే ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే పళ్ళు మెరుస్తాయి.

2). ఇప్పుడు చెప్పబోయే పద్ధతి పురాతనమైన ఆయుర్వేద పద్ధతి ఇది దంతాలను శుభ్రం చేయడానికి తెల్లగా చేయడానికి మాత్రమే కాకుండా మన శరీరంలో నుండి విషాన్ని తొలగించడానికి కూడా ఉపయోగించే వారు. కొబ్బరి నూనె లేదా కూరగాయల నూనెతో దీనిని చేయవచ్చు. ఏదైనా నువ్వు నేను తీసుకొని కాస్త నోటిలో వేసుకుని వాటిని 15 నిమిషాల పాటు పుక్కులించడం వల్ల.. నోటి లో లాలాజలం ఊరుతుంది. ఆ తరువాత దంతాల మధ్యలో రక్తస్రావం అయి విషయాన్ని బయటకు పంపుతుంది. దీంతో ఆ నూనెను బయటికి ఉమ్మి వేయాలి.
3). కలబంద కూడా అనేక సమస్యలకు ఔషధంగా పని చేస్తుంది మన దంతాలు తెల్లగా మారడానికి దీని ని బేకింగ్ సోడా తో కలిపి శుభ్రం చేయడం వల్ల దంతాలు పసుపు మరకలు పోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: