కళ్ళని నులుముకుంటే ఈ ఇబ్బందులు తప్పవు తెలుసా..?

Veldandi Saikiran
మానవుని శరీరంలో కళ్లు చాలా ముఖ్యమైన భాగాలు. కళ్లు లేకపోతే మనం ప్రపంచాన్ని చూడలేము. అయితే అలాంటి కంటి విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాలామంది కళ్లల్లో దుమ్ము కానీ ఇంకా ఇతర అ కారణాల వల్ల కానీ కళ్ళను.. నులుముకుo టారు. ఇలా అనుకోవడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ళు ములుగు కోవడం కారణంగా మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు కళ్లను ఎందుకు నిలుపుకోవాలని అనిపిస్తుంది ? : కాలుష్యం మరియు కళ్ళు అలసిపోవడం కారణంగా లేదా ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు చూడడం కారణంగా మన కంటికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది కళ్ళను నులుముకుంటూ ఉంటారు. అయితే ఇలా అనుకోవడం కారణంగా మనకు ఎలర్జీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా అనవసరంగా కళ్లను నులుముకోకుడడు పోకూడదు.
ఎందుకు కళ్ళను నులుముకోకూడదు : మనం కళ్ళనుండి ముక్కు కారణంగా కంటి సమస్యలు మరియు కొన్ని కండిషన్స్ ఇలా అనేక రకాల వ్యాధులు వస్తాయి.
కంటి సమస్యలు మరియు క్రొనిక్ కండిషన్స్ : మనం కళ్ళు నువ్వు కోవడం కారణంగా మన కళ్ళల్లో విపరీతంగా మంట తలెత్తుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ లేదా ఎలర్జీలు సంభవించే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. చికెన్ వైరస్ మరియు బ్యాక్టీరియా వలన కంటి లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇరిటేషన్ మరియు బర్నింగ్ సెన్షేషన్ : మన చేతివేళ్లకు కారం లాంటి పదార్థాలు లేదా దుమ్ము ధూళి ఉన్నా... ఇరిటేషన్ మరియు బర్నింగ్ సెన్షేషన్ లాంటి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి కంటి నిన్ను నమ్ముకోవ డం ఇక నై నా మాను కోవ డం మం చిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

eye

సంబంధిత వార్తలు: