నోటి దుర్వాసన, నోటి సమస్యలు రాకుండా ఇలా చెయ్యండి..
ఇక ఈ పద్ధతులు పిల్లలలో నోటి సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇక వారు చిన్న వయస్సు నుండే దంతక్షయానికి సంబంధించిన అనేక నోటి సమస్యలతో తరచుగా బాధపడుతుంటారు.అలాంటి వారికి ఇది చాలా మంచిది.అలాగే ఆయిల్ పుల్లింగ్ కావిటీస్‌ను కూడా నివారిస్తుంది ఇంకా చిగుళ్ల వాపును కూడా తగ్గిస్తుంది.ఇక కావిటీస్ అనేది దంత క్షయం యొక్క సాధారణ సమస్య అని చెప్పాలి. ఇక అంతేగాక ఇది నోటి పరిశుభ్రత ఇంకా అలాగే దంతాల చుట్టూ బ్యాక్టీరియా అనేది బాగా పేరుకుపోవడం వల్ల రంధ్రాలు అనేవి ఏర్పడతాయి.అందువల్ల బాక్టీరియా పళ్ళ ఎనామెల్‌ను కూడా నాశనం చేస్తుంది.ఇంకా దంత క్షయం కూడా కలిగిస్తుంది. ఇక ఆయిల్ పుల్లింగ్ అనేది అటువంటి బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. ఇంకా ఇది కావిటీస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక ఇది కాకుండా, చిగుళ్ళలో రక్తస్రావం ఇంకా చిగుళ్ళ వాపుకు కూడా ఇది సమర్థవంతమైన నివారణ అని చెప్పాలి..