ఆల్కహాల్ తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా ?

Divya
ప్రస్తుతం కొన్ని ప్రభుత్వాలు మద్యపాన నిషేధం వైపు ఎక్కువగా అడుగులు వేస్తూ ఉన్నాయి. కానీ మద్యపానం వల్ల అపాయం ఉంటుందని ఆ బాటిల్ ల పైన రాసి ఉంటారు. కానీ అది ఎక్కువ మోతాదులో తీసుకుంటేనే అలా జరుగుతుందట. ఆల్కహాల్ తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

ఆల్కహాల్ ను స్త్రీలు, పురుషులు ఎవరైనా తాగవచ్చు. కానీ రోజుకు అతి కొద్ది మోతాదులోనే రోజుకు ఒక్కసారి మాత్రమే సేవించడం ఉత్తమం అని అంటున్నారు నిపుణులు. సాధారణంగా ఒక బీర్ బాటిల్ కు 12 ఔన్సుల ( పెగ్ ) బీరు వస్తుంది. అదే ఒక బాటిల్ వైన్ కి  అయితే 5 ఔన్స్ ల వైన్ వస్తుంది. ఇక ద్రాక్ష రసం కూడా మహిళలు తీసుకోవచ్చు. అయితే ఏదైనా సరే పరిమితి దాటితే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మాత్రం గమనించాలి.
శరీరం ఆరోగ్యంగా ఉండడం ఎంత అవసరమో.. మనుషులు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే అవసరమని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. అందుచేతనే ఆల్కహాల్ ను  వారంలో ఒక్కసారైనా తీసుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఉండకుండా ఉంటాయి.
హార్ట్ స్ట్రోక్ ఉన్నవారు, ఆల్కహాల్ ను తగిన మోతాదులో తాగడం వల్ల, ఈ సమస్యను దూరం చేయవచ్చు.
ఒక మోస్తరుగా ఆల్కహాల్ ను  తాగడం వల్ల, ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయని, కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.
కిడ్నీ లో రాళ్ళు ఉన్నవారు, ఆల్కహాల్ ను కొంచెం కొంచెం తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇక అంతే కాకుండా ఆల్కహాల్ ను అధికంగా తాగడం వల్ల, కిడ్నీ సమస్య బారిన పడే అవకాశం ఉంది.
గర్భిణీ స్త్రీలు ఆల్కహాల్ ను  తాగకపోవడమే మంచిది. ఇక లివర్ సమస్య ఉన్నవారు కూడా వీటిని దూరం చేయడం మేలు.
అయితే ఇప్పుడు చెప్పిన విషయాలను ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకుని పాటిస్తే , సత్ఫలితాలు కలగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: