డైజెస్టివ్ సిస్టం బాగుండాలంటే ఇవి తినండి...

Purushottham Vinay
ఇక డైజెస్టివ్ సిస్టమ్ బాగుండాలంటే ఖచ్చితంగా పెరుగు తినాలి. పెరుగు అనేది చాలా తేలికగా ఉంటుంది.పెరుగు చాలా ఈజీగా అరుగుతుంది. ఇక పెరుగులో ఉండే ప్రోబయాటిక్ మంచి బ్యాక్టీరియాని ప్రమోట్ చేస్తుంది. ఇక ఫలితంగా డైజెషన్ బాగా జరిగి బవెల్ మూమెంట్స్ ఆరోగ్యంగా మారతాయి.ఇక చెక్కు తీసిన యాపిల్స్ కూడా ఈ సమస్య కి బాగా సహాయం చేస్తాయి.ఇక యాపిల్స్ ని స్ట్యూ చేసి కూడా తినవచ్చు. ఇది డైజెస్టివ్ సిస్టమ్ మెరుగు పడటానికి ఎంతగానో సహాయం చేస్తుంది.
ఇక కొబ్బరి నీటిలో  పొటాషియం, సోడియం వంటి ఎలెక్ట్రొలైట్స్ ఉంటాయి.ఇక బాడీలో వుండే ఎలెక్ట్రొలైట్ బ్యాలెన్స్ ని సరి చేస్తాయి.అలాగే లూజ్ మోషన్స్ వల్ల నష్టపోయిన నీటి శాతాన్ని కూడా కొబ్బరి నీరు బాగా ఉపయోగపడుతుంది.ఇక ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నీరు పోసి ఒక టీ స్పూన్ జీల కర్ర వేసి బాగా మరిగించండి. ఇక ఆ తరువాత కొన్ని నిమిషాలు సిమ్ లో ఉంచండి. ఇక అది చల్లారిన తరువాత అది వడకట్టి తాగేయండి. ఇక ఇది ఇరిటేట్ అయి ఉన్న బవెల్స్ ని బాగా చల్లబరుస్తుంది.ఇక అలాగే బాడీని రీ హైడ్రేట్ చేస్తుంది.
ఇక మజ్జిగ డైజెస్టివ్ సిస్టమ్ ని చాలా మెరుగు పరుస్తుంది. ఇక మజ్జిగ మంచి బ్యాక్టీరియాని పెంచి చెడు బ్యాక్టీరియాని బయటకు పంపి డైజెస్టివ్ సిస్టమ్ ని మెరుగు పరుస్తుంది. అయితే ఇక మజ్జిగా తాజాగా ఉండాలి.. మజ్జిగ ఏ మాత్రం పులుపు ఉండకూడదు. ఇక మజ్జిగలో చిటికెడు ఉప్పు కూడా కలుపుకోని తాగవచ్చు.ఇక కొద్దిగా మునగాకు రసాన్ని తీసుకొని  తేనెతో కలిపి వెంటనే తీసుకుంటే డైజేషన్ కి చాలా మంచిది. అయితే ఇలా రోజుకి ఒక సారి మించి తీసుకోకూడదు. ఇక మునగాకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ని చాలా ఎఫెక్టివ్ గా నయం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: