చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఈ చిట్కాలు పాటించండి!

Edari Rama Krishna

ఈ ఆధునిక కాలంలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకు వైద్యులని సంప్రదిస్తుంటారు. కాని మన వంటింట్లో రోజు తినే ఆహారాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వీటిని సరిగ్గా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న చిన్న సమస్యలకి డాక్టర్ల వద్దకు వెళ్ళకుండానే... ఇంటి వద్దనే కొన్ని చిట్కాలను పాటిస్తే ఎన్నోఫలితాలు కలుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం...


1 కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

2 గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. 

3 బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా చేస్తుంది.

4 సజ్జలు పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్‌‌లు కేశాలను రక్షిస్తుంది.

6  మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్‌ని రాకుండా కాపాడుతుంది.

7  ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

8  ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

9  చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి 

10 వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

11  ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: