భగ్గుమంటున్న బంగారం ధరలు, వెండి ధరలు ఇలా..!

Satvika
బంగారం కొనాలని అనుకొనేవారికి షాకింగ్ న్యూస్..బంగారం ధరలు ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా పెరిగాయి.నిన్న ధర తో పోలిస్తే నేడు మార్కెట్ లో మాత్రం పరుగులు పెడుతుంది.గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు నేడు మార్కెట్ లో మాత్రం పెరగడం తో కొనుగొల్లు పూర్తిగా తగ్గి పోయాయి.. బంగారం ధరలు పైపైకి కదులుతుంటే .. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.తాజాగా మే 10వ తేదీని మంగళవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరిగింది..ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,000 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810 ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810 ఉందని నిపునులు అంటున్నారు.. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.51,810 ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810 ఉంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810 ఉంది. అదే విధంగా  కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810  ఉండగా.. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810 వద్ద ఉంది.. ఇక వెండి విషయానికొస్తె.. బంగారం ధరలు పెరిగిన వెండి మాత్రం స్థిరంగా ఉంది.వెండి ధరలు కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలలో రూ. 62,500, చెన్నైలో వెండి ధర రూ. 66,800 ఉంది. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: