పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం, వెండి ధరలు..!

Satvika
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..ఈరోజు మార్కెట్ లో  బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి..నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గడంతో జనాలు పసిడి కొనుగోల్లు ఎక్కువగా చేస్తున్నారు. బంగారం తగ్గితే వెండి కూడా అదే దారిలో పయనించింది.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలకు బ్రేకులు పడ్డాయి..10 గ్రాముల బంగారం ధరపై రూ.420 వరకు పెరుగగా, ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.


మరి ఈరోజు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 ఉందని తెలుస్తుంది. ఇకపోతే చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 వద్ద కొనసాగుతోంది.

అదే మాదిరిగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉండగా, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 వద్ద ఉంది..ఇక వెండి కిలో పై 1500 తగ్గింది.హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,500 ఉండగా, విజయవాడలో రూ.66,500 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.66,500 ఉంది. నేడు మార్కెట్ లో భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: