మగువలకు గుడ్ న్యూస్..దిగొస్తున్న బంగారం, స్థిరంగా వెండి..

Satvika
ఈరోజు బంగారం కొనాలని భావించె వారికి గుడ్ న్యూస్..ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ ఉన్న కూడా బంగారం ధరలు కిందికి రావడం విశేషం..గత రెండు, మూడు రోజులుగా బంగారం ధరలకు బ్రెకులు పడ్డాయి.. ఒకవైపు బంగారం ధరలు కిందకు దిగి వస్తుంటే ..వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.. దాంతో ఆభరనాలు కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూన్నాయని నిపుణులు అంటున్నారు.. అయితే వెండి మాత్రం కొద్ది రోజులు నుంచి దిగి వస్తుంది..ఈరోజు బంగారం ధరలు తగ్గితే..వెండి మాత్రం స్థిరంగా ఉంది.


ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము..బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,000 ఉంది. ఇక ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 గా కొనసాగుతుంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .51,280గా ఉంది..ఇవే బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం లో అవే ధరలు కొనసాగుతున్నాయి..


ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది. కాగా, ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉందని తెలుస్తుంది. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,320గా ఉంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.ప్రస్తుతం మార్కెట్ లో వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 67000 గా ఉంది.. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయని నిపుణులు అంటున్నారు.మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: