నేడు మార్కెట్ లో బంగారం,వెండి ధరలు ఇలా..!
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,790 వద్ద కొనసాగుతోంది.దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 52,790గా ఉంది.తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రూ. 53,480గా నమోదైంది.కర్ణాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల బంగారం రూ. 52,790 వద్ద కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు.. అదే విధంగా హైదరాబాద్‌లోనూ సోమవారం గోల్డ్ ధర తగ్గింది. ఇక్కడ 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 52,790 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,790 గా నమోదు అవుతుంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,790గా ధరలు పలుకుతుంది.
ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.ఢిల్లీలో కిలో వెండి రూ. 63,500 గా ఉంది. ముంబయిలో సోమవారం కిలో వెండి ధర రూ. 63,500 వద్ద కొనసాగుతోంది.అలాగే..హైదారాబాద్‌లో కిలో వెండి రూ. 69,500 గా ఉంది. విజయవాడలో వెండి రూ. 69,500 వద్ద వుంది..ఇకపోతే విశాఖపట్నంలోనూ కిలో వెండి రూ. 69,500 గా నమోదైంది..అంతర్జాతీయ మార్కెట్ లో కూడా కొన్ని కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతున్నాయి..వెండి కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి.. మరి మార్కెట్ లో రేపు బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..