పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్.. బంగారం, వెండి ధరలు ఇలా..!

Satvika
పసిడి ప్రియులకు ఈరోజు కళ్ళు చెదిరే గుడ్ న్యూస్..బంగారం ధరల్లొ ఎటువంటి మార్పులు లేవు..నిన్న కాస్త తగ్గిన బంగారు రేటు ఈరోజు మార్కెట్ లో స్థిరంగా వుంది.. గోల్డ్ రేటు స్థిరంగా వుంటే.. వెండి ధరలు మాత్రం భారీగా కిందకు దిగి వచ్చింది. వెండి ధరలు గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్  లో ఈరోజు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి.. భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు..వెండి వస్తువులు కొనాలని భావించె వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది..అందుకు ధరలు పెరగడం ఖాయం ..


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,780 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,780 గా ఉంది. ఇక చెన్నై లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,650, 24 క్యారెట్ల ధర రూ.54,160 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,780 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,780 వద్ద నమోదు అవుతుంది..


తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,780 వద్ద ఉంది.. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,780 ఉందని నిపుణులు అంటున్నారు. ఇకపోతే బంగారం స్థిరంగా ఉంటే, వెండి ధరలు మాత్రం రోజు రోజుకు కిందకు దిగి వస్తున్నాయి.కేజీ వెండి ధర రూ. 900 తగ్గి రూ. 72,100 గా నమోదు అయింది.. ఇలా బంగారం ధరలలో మార్పులు రావడానికి కారణాలు ఉన్నాయని నిపునులు అంటున్నారు... రేపు మార్కెట్ లో ధరలు ఎలా నమోదు అవుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: