మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి జిగేల్..!

Satvika
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్..గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు నేడు మార్కెట్ లో స్పీడ్ బ్రేక్ పడింది. ప్రస్తుత మార్కెట్ లో భారీగా పసిడి ధరలు తగ్గినట్లు తెలుస్తుంది. గత రెండు రోజుల నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం పది గ్రాములపై  స్థిరంగా వుంది.. బంగారం తగ్గితే,మార్కెట్ లో వెండి మాత్రం పైపైకి  కొనసాగుతోంది.. వెండి కిలో పై 800 రూపాయలు పైగా పెరిగింది.. ఇక అంతర్జాతీయ పసిడి ధరలు పరుగులు పెట్టాయని తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు బంగారం ధరలు తగ్గడం మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..ఈరోజు మార్కెట్ లో బంగారం ధరల కొనుగోల్లు డబుల్ అయినట్టు తెలుస్తుంది.


హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..పసిడి రేటు స్థిరంగా ఉండటం ఇది వరుసగా రెండో రోజు. దీంతో బంగారం ధర రూ. 48,600 వద్దనే ఉంది. 10 గ్రాములకు ఇది వర్తిస్తుంది. వెండి రేటు మాత్రం ఈరోజు జిగేల్ మంది. కేజీకి రూ. 800 పెరుగుదలతో రూ. 72,300కు చేరింది..వెండి తులం వచ్చి 723 రుపాయాలు నమోదు అయ్యింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలు నమోదు అవుతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.


మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి, వెండి ధరలను పరిసీలిస్తే..బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్స్‌కు 0.97 శాతం చేరింది.. ఈ మేరకు పసిడి రేటు ఔన్స్‌కు 1946 డాలర్లకు పెరిగింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా అదే దారిలో నడిచింది.. వెండి ధర ఔన్స్‌కు 2.35 శాతం పెరుగుదలతో 26.26 డాలర్లకు పెరిగింది.. పసిడి ధరలు మార్కెట్ లో పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగు పలు అంశాలు బంగారం ధరల పై ప్రభవాన్ని చూపిస్తున్నాయి. మొత్తానికి ఈరోజు ఊరట కలిగిస్తున్నాయి. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: