మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన పసిడి, వెండి జిగేల్..!

Satvika
బంగారం కొనాలాని భావించె వారికి ఈరోజు గుడ్ న్యూస్..నిన్న మార్కెట్ లో భారీగా పెరిగిన ధరలు నేడు మార్కెట్ లో కిందకు దిగి వచ్చాయని నిపుణులు అంటున్నారు.. గత కొన్ని రోజులుగా పైకి కదులుతూ వస్తున్న పసిడి ధరలు ఈరోజు భారీగా తగ్గడం తో మార్కెట్ లో కొనుగొల్లు భారీగా పెరిగాయి. బంగారం ధరలు కిందకు దిగి వస్తే..వెండి ధరలు మాత్రం పైకి కదిలాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి,వెండి ధరలు స్థిరంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈరోజు మార్కెట్ లో 320 కు పై బంగారం ధర తగ్గిందని తెలుస్తుంది. వెండి మాత్రం షాక్ ఇస్తుంది.


దేశంలోని ప్రముఖ దేశాలలో పసిడి ధరలను చూస్తె..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650, 24 క్యారెట్ల ధర రూ.51,980గా నమోదు అవుతుంది.అలాగే చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,030.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,400గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 వద్ద నమోదు అయ్యింది., 24 క్యారెట్ల ధర రూ.52,140 , కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140గా ఉందని నిపుణులు అంటున్నారు.. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140గా ఉందని తెలుస్తుంది... కాగా, తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 వద్ద ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980గా ఉంది.


ఇక విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,800 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా ఉంది. విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలానే నమోదు అయ్యాయని అంటున్నారు. వెండి మాత్రం కాస్త పెరిగింది..నేడు కిలో గ్రాము వెండిపై రూ. 100 పెరిగింది.నేడు మార్కెట్ లో వెండి ధర..71,400 కు చేరింది..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: