పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన వెండి ధర..!

Satvika
పసిడి ప్రియులకు భారీ ఊరట..ఏప్రిల్‌ 1 న బంగారం ధరలు మాత్రం ఎక్కడా తగ్గలేదు, పెరగలేదు. ఇది నిజంగా మగువలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. నిన్న మార్కెట్ నమోదు అయిన పసిడి ధరలు నేడు మార్కెట్ లో ఉన్నాయి. బంగారం ధరలు గత వారం రోజులుగా నిలకడగా ఉన్నాయి. కానీ వెండి ధరలు మాత్రం స్థిరంగా లేవు.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి..


ఈరోజు మన దేశ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చుద్దాము..ఈ రోజు వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు కిలో గ్రాము వెండిపై రూ. 800 వరకు తగ్గింది. అయితే మార్చి 25 వ తేదీ నుంచి బంగారం, వెండి ధరలు పెరగకుండా.. తగ్గుతూ వస్తున్నాయి. అలాగే మార్కెట్ లో ప్లాటినమ్ ధరలు కూడా భారీగా తగ్గాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 10 గ్రాముల…22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,980 గా ఉంది. అదే విధంగా 800 తగ్గి ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 71,300 గా ఉంది.


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి.. బంగారం, వెండి ధరల్లో రోజు మార్పులు వస్తున్నాయి. ఎన్నో అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. కాగా, ఈ విధంగా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: