మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి..!
ఇకపోతే ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు భారీగా తగ్గాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు... నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 దిగొచ్చింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 52,310కు క్షీణించింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచాయి.. బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ. 47,950కు క్షీణించడం గమనార్హం... బంగారం ధరలు నేలచూపులు చూస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 700 పడిపోయింది. వెండి ధరలు రూ. 72,700కు దిగొచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా అదే దారిలో నమోదు అయ్యాయి.
మన దేశంలో పసిడి ధరలు భారీగా తగ్గితే వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు కాస్త పెరిగాయి.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి..ఒకసారి ధరలను పరిసీలిస్తె..ఔన్స్‌కు 0.04 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1922 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా పైపైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 25.04 డాలర్లకు చేరింది.. బంగారం పై ప్రభావాన్ని చూపె అంసాలు చాలానె ఉన్నాయి. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..